బింబిసారుడికి తార‌క్ స‌పోర్ట్‌

Jun 9 2021 @ 08:41AM

క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘బింబిసార‌’. సోషియో ఫిక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ రీసెంట్‌గా విడుద‌లై అందరి అటెన్ష‌న్‌ను సంపాదించింది. అందుకు కార‌ణం..తొలిసారి క‌ళ్యాణ్ రామ్ హిస్టారిక‌ల్ లుక్‌లోక‌నిపించ‌డ‌మే. కాగా..ఇప్పుడు నెట్టింట ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వివ‌రాల మేర‌కు ‘బింబిసార’ టీజ‌ర్‌కు యంగ్ టైగ‌ర్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌నున్నారని తెలిసింది. వ‌శిష్ఠ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో కెథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై సినిమా నిర్మిత‌మ‌వుతుంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.