TS News: రేపు తెలంగాణకు బీజేపీ సీనియర్ నేత తరుణ్‌చుగ్

Published: Thu, 11 Aug 2022 19:19:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
TS News: రేపు తెలంగాణకు బీజేపీ సీనియర్ నేత తరుణ్‌చుగ్

Hyderabad: బీజేపీ సీనియర్ నేత తరుణ్‌చుగ్ రేపు(శుక్రవారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఉ.10.30 గం.కు బండి సంజయ్‌ పాదయాత్రలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు చేరికల కమిటీతో సమావేశమవుతారు. 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరేవారి జాబితాపై చర్చిస్తారు. మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలపై బీజేపీ నాయకులతో మాట్లాడతారు.  ప్రజాసమస్యల అధ్యయన కమిటీతో కూడా తరుణ్‌చుగ్ సమావేశమవుతారు.  మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్‌షీట్ విడుదల చేసే అవకాశం ఉంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.