టీసీఎస్‌‌కి ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అవార్డు

ABN , First Publish Date - 2021-01-24T07:43:52+05:30 IST

ఐటీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) విశేష కృషికి గుర్తింపుగా ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ).. ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పురస్కారాన్ని అందజేసింది...

టీసీఎస్‌‌కి ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అవార్డు

ఐటీ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) విశేష కృషికి గుర్తింపుగా ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ).. ఎక్సలెన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పురస్కారాన్ని అందజేసింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు చేతుల మీదుగా టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వీ రాజన్న ఈ అవార్డును అందుకున్నారు. 

Updated Date - 2021-01-24T07:43:52+05:30 IST