
ముంబై : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) రూ. 18 వేల కోట్ల విలువైన షేర్ బైబ్యాక్ ఆఫర్ 9 వ తేదీన ప్రారంభమై, 23 న ముగియనుంది. కిందటి(ఫిబ్రవరి) నెల 12 న... కంపెనీ 4 కోట్ల షేర్లను... రూ. 4,500 చొప్పున షేర్ బైబ్యాక్ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ మేరకు... టీసీఎస్ ఏప్రిల్ ఒకటిన... స్టాక్ ఎక్స్ఛేంజీల్లో... బిడ్ల సెటిల్మెంట్ కోసం చివరి తేదీగా నిర్ణయించింది.2017లో కూడా ఇలాంటి కసరత్తు జరిగింది.
ఇవి కూడా చదవండి