టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్‌బాబు హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-01-12T00:26:06+05:30 IST
నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్‌బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాచైతన్య యాత్ర పేరుతో వార్డులలో అరవింద్‌బాబు పర్యటిస్తున్నారు.