యాదిగిరిరెడ్డి మృతికి చంద్రబాబు సంతాపం

ABN , First Publish Date - 2021-04-23T10:35:37+05:30 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సోదరుడు యాదగిరిరెడ్డి మరణం

యాదిగిరిరెడ్డి మృతికి చంద్రబాబు సంతాపం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సోదరుడు యాదగిరిరెడ్డి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వెలిబుచ్చారు. యాదగిరిరెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

Updated Date - 2021-04-23T10:35:37+05:30 IST