చిత్తూరు రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Published: Sun, 27 Mar 2022 08:43:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చిత్తూరు రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి: చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డు ప్రమాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోయలో బస్సు బోల్తా పడి 8 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. పెళ్ళింట్లో జరిగిన ప్రమాదం ఆ కుటుంబం లో తీవ్ర విషాదం నింపిందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.