ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫిక్స్ చేసిన TDP..

Published: Tue, 17 May 2022 09:04:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎమ్మెల్సీ అభ్యర్థిని ఫిక్స్ చేసిన TDP..

కడప జిల్లా/కమలాపురం : పశ్చిమ రాయలసీమ (Rayalaseema) పట్టభద్రుల ఎమ్మెల్సీ (MLC) స్థానానికి 2023 మార్చిలో జరగనున్న ఎన్నికలకు టీడీపీ (Telugudesam) అభ్యర్థిగా పులివెందుల ప్రాంతానికి చెందిన రామ్‌గోపాల్‌రెడ్డిని ఎంపిక చేశామని కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే మార్చిలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధిస్థానం తనను ఎంపిక చేసిందన్నారు. తనను ఎంపిక చేసిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.