నేటి నుంచి రాయలసీమలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

Published: Wed, 06 Jul 2022 08:13:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నేటి నుంచి రాయలసీమలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన

అమరావతి: నేటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు(Chandrababu) పర్యటించనున్నారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మహానాడు, నియోజకవర్గవారీ సమీక్షలు, బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్​షో నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా జిల్లాల్లోని పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.