పనికిమాలినోడికి పదవి ఇచ్చినందుకు రిజల్ట్స్ రివర్స్: Ayyanna patrudu

Published: Tue, 07 Jun 2022 11:25:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పనికిమాలినోడికి పదవి ఇచ్చినందుకు రిజల్ట్స్ రివర్స్: Ayyanna patrudu

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasaireddy)కి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు(Ayyannapatrudu) ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసి స్టేషన్‌లో తన్నులు తిన్నా పాస్ కాని నత్తి పకోడీ రెడ్డి... 2లక్షల మంది విద్యార్థులను ఫెయిల్ చేసి 3 వేల కోట్లు అమ్మ ఒడి డబ్బు మిగుల్చుకోవాలని కన్నింగ్ ప్లాన్ వేసాడు. పనికిమాలినోడికి పదవి ఇచ్చినందుకు రిజల్ట్స్ రివర్స్ అయ్యాయి, విద్యా వ్యవస్థ నాశనం అయ్యింది’’ అంటూ అన్నయ్య పాత్రుడు ట్వీట్ చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.