టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు‌ అరెస్ట్

Published: Fri, 08 Apr 2022 15:35:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon

గుంటూరు: నరసరావుపేటలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న జగన్ పర్యటన సందర్భంగా  వైసీపీ నేతలు  ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ ఫ్లెక్సీ తొలగించారంటూ టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వైసీపీ ఫ్లెక్సీ తొలగింపులో అరవింద్‌బాబుతో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్‌బాబును పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.