Devineni uma: జగన్‌రెడ్డికి టీడీపీ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?

ABN , First Publish Date - 2022-09-15T17:38:06+05:30 IST

జగన్ సర్కార్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.

Devineni uma: జగన్‌రెడ్డికి టీడీపీ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?

అమరావతి: జగన్ సర్కార్‌ (Jagan government)పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా (Devineni uma) ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చాక 3 ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. రైతులపై దాడులు, దౌర్జన్యాలతో అమానుషంగా ప్రవర్తించారన్నారు. 3 రాజధానుల నినాదంపై నమ్మకముంటే అసెంబ్లీ (AP Assembly)ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌రెడ్డి (CM Jagan mohan reddy)కి టీడీపీ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా అంటూ దేవినేని ఉమా (TDP Leader) ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-09-15T17:38:06+05:30 IST