పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-04-22T17:44:27+05:30 IST

టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్‌పై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

అనంతపురం: టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్‌పై రామగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీరామ్‌పై  ఆదినారాయణ రెడ్డి, మంజునాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరామ్‌పై 153, 153(A) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-04-22T17:44:27+05:30 IST