పుట్టపర్తి వెళ్తున్న Parital sunithaను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-06-13T16:02:00+05:30 IST

పుట్టపర్తి వెళ్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ను రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు.

పుట్టపర్తి వెళ్తున్న Parital sunithaను అడ్డుకున్న పోలీసులు

శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి వెళ్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత(Parital sunitha), టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌(Paritala sriram)ను రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై పరిటాల సునీత  మండిపడ్డారు.  రైతు సమస్యలపై కలెక్టరేట్‌కు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వాహనంలోనే వెళ్లాలంటూ  పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల కఠిన అంశాలపై మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Updated Date - 2022-06-13T16:02:00+05:30 IST