ముస్లిం సోద‌రసోద‌రీమ‌ణులకు బ‌క్రీద్ పండ‌గ శుభాకాంక్ష‌లు

ABN , First Publish Date - 2022-07-10T14:22:50+05:30 IST

ముస్లిం సోద‌రసోద‌రీమ‌ణులు అంద‌రికీ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(TDP National Secretary Nara Lokesh)

ముస్లిం సోద‌రసోద‌రీమ‌ణులకు బ‌క్రీద్ పండ‌గ శుభాకాంక్ష‌లు

అమరావతి: ముస్లిం సోద‌రసోద‌రీమ‌ణులు అంద‌రికీ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(TDP National Secretary Nara Lokesh) బ‌క్రీద్ పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు. భ‌క్తికి, త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు. దైవానికి కావలసింది రక్తమాంసాలు, సిరిసంపదలు కాదు. కేవలం చిత్తశుద్ధి, సచ్ఛీలత, మానవీయత, దైవభక్తి మాత్రమే అని గొప్ప‌గా చాటిచెప్పేది బ‌క్రీద్ పండ‌గ అని లోకేష్ అన్నారు. 

Updated Date - 2022-07-10T14:22:50+05:30 IST