టీడీపీ నేతకు బొల్లినేని పరామర్శ

Published: Thu, 11 Aug 2022 22:10:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టీడీపీ నేతకు బొల్లినేని పరామర్శ సుబ్బానాయుడును పరామర్శిసున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు

జలదంకి, ఆగస్టు11: టీడీపీ నాయకుడు జొన్నలగడ్డ సుబ్బానాయుడు ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆయన్ను గురువారం మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆయన స్వగ్రామం జలదంకి మండలం ఎల్‌ఆర్‌ అగ్రహారం గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బొల్లినేని వెంట మాజీ సర్పంచి కొర్రపాటి రామారావు,  పార్టీనేతలు గుర్రం ప్రవీణ్‌,  మందపల్లి మాల్యాద్రి యాదవ్‌, రావిపాటి మోహన్‌ తదితరులు ఉన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.