
అమరావతి: బొప్పరాజు కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం పాడిన పాట పాడుతున్నారని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. నెల క్రితం మీ కొడుకు వివాహం 3 వేల మందితో ఘనంగా జరుపుకున్నప్పుడు కరోనా గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడాలి.. ప్రభుత్వం రాజకీయంగా చేసే పనులకు గుడ్డిగా మద్దతివ్వొద్దని ఆయన సూచించారు.