మాట్లాడుతున్న బొడ్డు నాగేశ్వరరావు సమస్యల పరిష్కారానికి కృషి ఫమాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పాయకాపురం, జనవరి 23 : ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యల పరిష్కా రం కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వ రరావు అన్నారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాల యంలో ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బందితో శనివారం సమావేశం జరిగింది. మార్చిలో జరగనున్న కృష్ణా, గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీ ఎఫ్, ఇతర ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలప రిచిన పీడీఎఫ్ అభ్యర్థిగా బొడ్డు నాగేశ్వరరావుకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసిగెలిపించాల్సిందిగా తీర్మానిం చారు. కొండలరావు, అనంతకుమార్, డి. పూర్ణచంద్ర రావు, శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు
పాయకాపురం, జనవరి 23 : ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యల పరిష్కా రం కోసం కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వ రరావు అన్నారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాల యంలో ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బందితో శనివారం సమావేశం జరిగింది. మార్చిలో జరగనున్న కృష్ణా, గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీ ఎఫ్, ఇతర ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలప రిచిన పీడీఎఫ్ అభ్యర్థిగా బొడ్డు నాగేశ్వరరావుకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసిగెలిపించాల్సిందిగా తీర్మానిం చారు. కొండలరావు, అనంతకుమార్, డి. పూర్ణచంద్ర రావు, శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.