తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-07T17:07:46+05:30 IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలవగానే ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జాయింట్ సెషన్, గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Updated Date - 2022-03-07T17:07:46+05:30 IST