తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. తాజా ఎన్ని కేసులంటే..

ABN , First Publish Date - 2021-04-23T16:39:44+05:30 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. తాజా ఎన్ని కేసులంటే..

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు నమోదయ్యాయి. గిచిన 24 గంటల్లో 29 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 3.79 లక్షలు దాటింది. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 1,928 మరణాలు సంభవించాయి. తెలంగాణలో యాక్టివ్ కేసులు 52,726 కాగా.. కరోనా నుంచి 3.24 లక్షల మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 1005 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2021-04-23T16:39:44+05:30 IST