తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల షెడ్యూల్ విడుదల

Published: Wed, 01 Jun 2022 19:19:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. గురువారం ఉదయం 8.45 గంటలకు  గన్‌పార్కు దగ్గర సీఎం కేసీఆర్‌ నివాళులర్పించనున్నారు. ఉదయం 8.57 గంటలకు పబ్లిక్ గార్డెన్ దగ్గర కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. 9 గంటలకు జాతీయ జెండాను ఆయన ఆవిష్కరిస్తారు. సాయంత్రం హైకోర్టు ప్రాంగణంలో  జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి 32 జిల్లాల కోర్టులను కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.