తెలంగాణ వ్యాక్సిన్ కేపిటల్‌గా మారింది: మంత్రి కేటీఆర్

Published: Fri, 15 Apr 2022 19:21:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలంగాణ వ్యాక్సిన్ కేపిటల్‌గా మారింది: మంత్రి కేటీఆర్

సంగారెడ్డి: సుల్తాన్‌పూర్‌లో ఎస్‌ఎంటీ ప్రాజెక్ట్ సంజీవని" తొలిదశ ప్రారంభమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 2 వేల మందికి ఉపాధి రాబోతుందని, ఎస్‌ఎంటీ మెడికల్ ఉత్పత్తులు 70 దేశాలకు ఎగుమతి కాబోతున్నాయని మంత్రి చెప్పారు. తెలంగాణ వ్యాక్సిన్ కేపిటల్‌గా మారిందని, 9 మిలియన్ టీకా డోసులు ఉత్పత్తి చేశామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.