తెలంగాణ మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-01-17T05:52:01+05:30 IST

తెలంగాణ నుంచి నందిగామ వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 450 మద్యం సీసాలు తీసుకువస్తుండగా కొణతమాత్మకూరుసమీపంలో స్వాధీనం చేసుకువస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై మురళీకృష్ణ తెలిపారు.

తెలంగాణ మద్యం స్వాధీనం
స్వాధీనం చేసుకున్న మద్యాన్ని చూపుతున్న పోలీసులు

నందిగామ రూరల్‌ : తెలంగాణ నుంచి నందిగామ వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 450 మద్యం సీసాలు తీసుకువస్తుండగా కొణతమాత్మకూరుసమీపంలో  స్వాధీనం చేసుకువస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అక్రమ రవాణా అవుతుందనే సమాచారంతో తనిఖీ చేసినట్లు తెలిపారు.



Updated Date - 2021-01-17T05:52:01+05:30 IST