సుల్తాన్ బజార్‌లో భారీ అగ్నిప్రమాదం

Published: Tue, 17 May 2022 20:15:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సుల్తాన్ బజార్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని సుల్తాన్ బజార్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బట్టల షాప్‌పైన ఉన్న 3వ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీగా చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా పొగతో కుమ్ముకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్కుట్‌తో మంటలు చెలరేగాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.