హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

Published: Wed, 17 Aug 2022 18:31:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్: నగరంలోని అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. గోవాకు చెందిన ప్రధాన నిందితుడు నారాయణ్‌ బొర్కార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5 బ్లాట్ల LSD, 4గ్రాముల MDMA, 20 ఎక్టాసీని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కస్టమర్లను గోవాకు పిలిపించి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.