ఎమ్మెల్యేకు సర్ధిచెప్పిన అంగన్వాడీ టీచర్ల యూనియన్ నేతలు

ABN , First Publish Date - 2022-06-26T21:58:16+05:30 IST

ఎమ్మెల్యేకు సర్ధిచెప్పిన అంగన్వాడీ టీచర్ల యూనియన్ నేతలు

ఎమ్మెల్యేకు సర్ధిచెప్పిన అంగన్వాడీ టీచర్ల యూనియన్ నేతలు

జనగామ: జిల్లాలో అంగన్వాడీ టీచర్ల యూనియన్ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లు టీఆర్ఎస్ కండువాలు కప్పుకోవాలని హుకుం జారీ చేశారు. లేదంటే సభ నుంచి వెళ్లిపోతానంటూ ఎమ్మెల్యే హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ కండువాలు కప్పుకోకూడదని ఎమ్మెల్యేకు అంగన్వాడీ టీచర్ల యూనియన్ నేతలు సర్థిచెప్పారు. 

Updated Date - 2022-06-26T21:58:16+05:30 IST