
హైదరాబాద్: టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు చోటు లేదని బీజేపీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికతో ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో స్థానం లేదను రుజువైందన్నారు. పన్ను ఎగవేత దారులకు రాజ్యసభ సీటు కేటాయించడం సిగ్గు చేటన్నారు. షర్మిల కోసమే తెలంగాణ వారిని జగన్ రాజ్యసభకు పంపారని అన్నారు.