
రంగారెడ్డి: జిల్లాలోని కడ్తాల్ మండలం నర్లకుంట తండాలో విషాదఘటన చోటుచేసుకుంది. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి కేతవత్ ప్రవీణ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి