వ్యాక్సినేషన్‌తో మాకు సంబంధం లేదు: సివిల్ సప్లై శాఖ

ABN , First Publish Date - 2021-10-26T20:19:03+05:30 IST

వ్యాక్సినేషన్‌తో తమకు సంబంధం లేదని సివిల్ సప్లై శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ అనేది వైద్యారోగ్య శాఖకు సంబంధించిన విషయమని పేర్కొంది.

వ్యాక్సినేషన్‌తో మాకు సంబంధం లేదు: సివిల్ సప్లై శాఖ

హైదరాబాద్‌: వ్యాక్సినేషన్‌తో తమకు సంబంధం లేదని సివిల్ సప్లై శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ అనేది వైద్యారోగ్య శాఖకు సంబంధించిన విషయమని పేర్కొంది. రేషన్ కట్, పెన్షన్ ఆపాలని ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని సివిల్ సప్లై శాఖ అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-26T20:19:03+05:30 IST