కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ

Published: Wed, 19 Jan 2022 19:16:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ

వరంగల్: కర్రిగుట్ట ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ సందర్భండా jmwp కార్యదర్శి వెంకటేష్‌ మాట్లాడారు. కర్రిగుట్ట ఎన్‌కౌంటర్ బూటమన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కూడా పోలీసులు పాత కథనే చెప్పారని అన్నారు. ఎన్‌కౌంటర్‌ అని ప్రజలను నమ్మించే కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా  మావోయిస్టులు 22న ములుగు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. 

 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.