అశోక్ లేలాండ్ వాహనం బోల్తా

Published: Mon, 23 May 2022 16:20:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అశోక్ లేలాండ్ వాహనం బోల్తా

నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో 65వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐరన్ పైపుల లోడుతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.