దారుణం... నిద్రపోతున్న అన్నపై....

Published: Sat, 25 Jun 2022 10:49:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దారుణం... నిద్రపోతున్న అన్నపై....

మహబూబాబాద్: జిల్లాలోని  రోటిబండ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య భూ వివాదం తలెత్తింది. ఈకోపంతో రగిలిపోయిన తమ్ముడు గోవర్ధన్ నిద్రపోతున్న అన్న భూక్య వెంకన్న(45)ను గొంతుకోసి హత్యచేశాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.