Telangana: కాశీబుగ్గలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-03-02T13:50:58+05:30 IST

జిల్లాలోని కాశీబుగ్గలో గల ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.

Telangana: కాశీబుగ్గలో అగ్నిప్రమాదం

వరంగల్: జిల్లాలోని కాశీబుగ్గలో గల ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దుకాణం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బండి అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-03-02T13:50:58+05:30 IST