హైదరాబాద్: ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి బోర్డు ఏర్పాటు చేసింది. మెడికల్ వర్సిటీలు మినహా 15 వర్సిటీల్లో ఖాళీల భర్తీకి బోర్డు ఏర్పాటైంది. బోర్డు చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్ కన్వీనర్‌గా కళాశాల విద్యా కమిషన్ మెంబర్, సభ్యులుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి