మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి

Sep 18 2021 @ 13:52PM

కిరీటం కైవసం చేసుకున్న తెలుగు యువతి 

సింగపూర్‌: మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందితా బన్న కైవసం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి నిర్వాహకులు వెల్లడించిన ఫలితాల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచారు. నేషనల్‌ మ్యూజియమ్‌ సింగపూర్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో టైటిల్‌ కోసం  8మంది యువతులు తుదిపోటీలో నిలవగా వారందరినీ వెనక్కునెట్టి 21 ఏళ్ల నందిత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.  నందిత తల్లిదండ్రులు గోవర్ధన్‌, మాధురిల స్వస్థలం శ్రీకాకుళం.  

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.