
అనంతపురం: హిందూపురంలో టెన్షన్ టెన్షన్ మొదలైంది. కొత్త జిల్లాలపై జనం రగిలిపోతున్నారు. హిందూపురంను జిల్లాగా ప్రకటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హిందూపురంను జిల్లాగా ప్రకటించకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమని యువజన సంఘం నేతలు చెబుతున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి