Bapatla: చీరాల విజిలిపేటలో Tension..

ABN , First Publish Date - 2022-06-23T19:49:17+05:30 IST

Bapatla: చీరాల (Cheerala) విజిలిపేటలో ఉద్రికత్త (Tension) పరిస్థితి నెలకొంది.

Bapatla: చీరాల విజిలిపేటలో Tension..

Bapatla: చీరాల (Cheerala) విజిలిపేటలో ఉద్రికత్త (Tension) పరిస్థితి నెలకొంది. మృతుడు మత్తయ్య (Mattaiah) బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నెల రెండోవ తేదీన ఓ స్దలం విషయంలో మత్తయ్యపై అక్క, మేనళ్ళుడు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మత్తయ్య గుంటూరులో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మత్తయ్య మృతికి పరోక్షంగా కారుకులైన మరి కొంత మందిని కూడా అరెస్ట్ చేయ్యాలని మృతుడు బంధువులు డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-06-23T19:49:17+05:30 IST