ltrScrptTheme3

బద్వేల్‌ బీజేపీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత

Oct 27 2021 @ 19:26PM

కడప: జిల్లాలో ఉప ఎన్నికలు జరుగనున్న బద్వేల్‌‌లోని బీజేపీ ఆఫీస్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్‌ మీదుగా వైసీపీ కార్యకర్తలు రోడ్‌ షో నిర్వహించారు. వైసీపీ రోడ్‌షోకు పోటీగా బీజేపీ కార్యకర్తలు జెండాలు ఊపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బద్వేల్‌ బీజేపీ ఆఫీస్‌ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.