ltrScrptTheme3

పార్వతీపురం ఐటీడీఏ దగ్గర ఉద్రిక్తత

Oct 27 2021 @ 16:21PM

విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీడీఏ ఆఫీస్‌ గేట్‌ ఎదుట ఉద్యోగులు బైఠాయించారు. ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేసారు. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. 


Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.