పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Jul 23 2021 @ 00:53AM
పరీక్షాకేంద్రాన్ని పరీశీలిస్తున్న వీసీ రామక్రిష్ణారెడ్డి

-పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్కేయూ వీసీ

అనంతపురం అర్బన, జూలై 22 : ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ, యూజీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వీసీ రామక్రిష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఎస్కేయూలో గు రువారం  పరీక్షలు ప్రారంభమయ్యాయిు. ఈ సందర్భంగా వీసీ ప లు విభాగాలను పరీశీలించి వసతుల కల్పనపై ఆరాతీశారు.  విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి విద్యార్థికి మధ్య తగిన దూరం ఉండేలా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. మాస్కులు ధరించి శానిటైజర్‌ వినియోగించాలన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.