అతి పెద్ద మొక్క!

Published: Sun, 03 Jul 2022 03:47:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ప్రపంచంలోనే ప్రాచీనమైన, అతి పెద్ద మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. అస్ట్రేలియాలోని షార్క్‌ బేగా పిలిచే సముద్ర ప్రాంతంలో ఈ మొక్కను గుర్తించారు. సముద్రపు గడ్డిలా ఉండే ఈ మొక్కను రిబ్బన్‌ వీడ్‌ అని పిలుస్తారు. సముద్రపు అడుగుభాగంలో విస్తరించి ఉన్న గడ్డిలా అనిపించినా, దీన్ని ఒక మొక్కగానే పరిగణిస్తారు. ఇది సముద్రపు అడుగు భాగంలో 180 కి.మీ పొడవులో, 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మొక్క వయస్సు 4500 ఏళ్లు ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.