బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులు

Published: Thu, 20 Jan 2022 01:17:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులు సమావేశంలో మాట్లాడుతున్న అద్దంకి దయాకర్‌

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ 

శాలిగౌరారం, జనవరి 19: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. బుధవారం మండలంలోని వల్లాల, ఆకారం, శాలిగౌరా రం, గురజాలలో ఏఐసీసీ లంబాడ హక్కుల వైస్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, ధనుంజయ, షేక్‌ ఇంతియాజ్‌, స మరంరెడ్డి, పరమే్‌షగౌడ్‌, పుల్లయ్య, అశోక్‌, లక్ష్మీనారాయణ, శేఖర్‌ పాల్గొన్నారు.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.