గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-04-18T05:35:34+05:30 IST

పట్టణంలోని కల్కి చెరువులో శనివారం గుర్తు తెలియని మహిళ మతదేహం లభ్యమై నట్లు పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

బాన్సువాడ, ఏప్రిల్‌ 17: పట్టణంలోని కల్కి చెరువులో శనివారం గుర్తు తెలియని మహిళ మతదేహం లభ్యమై నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు పూర్తిగా తెలియరా లేదు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Updated Date - 2021-04-18T05:35:34+05:30 IST