నీటిలో పడి బాలుడు మృతి

ABN , First Publish Date - 2021-09-15T00:18:42+05:30 IST

హయత్ నగర్ తట్టిఅన్నారంలోని హనుమాన్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. గత వర్షాలతో కాలనీలోకి వచ్చిన..

నీటిలో పడి బాలుడు మృతి

హైదరాబాద్: హయత్ నగర్ తట్టిఅన్నారంలోని హనుమాన్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. గత వర్షాలతో కాలనీలోకి వచ్చిన వర్షపు నీళ్లలో పడి అనిరుద్( 10) అనే బాలుడు మృతి చెందాడు. కాలనీలో సైకిల్ తొక్కుతున్న సమయంలో కాలనీ చివరిలో ఉన్న నీళ్లలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో చెట్ల పొదలను పట్టుకుని ఉన్న మరో బాలుడిని ఫైర్ సిబంది రక్షించారు. 


Updated Date - 2021-09-15T00:18:42+05:30 IST