Atrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ..

Published: Tue, 09 Aug 2022 20:00:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Atrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ.. ప్రతీకాత్మక చిత్రం

ఆమె తండ్రి ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం (Live in relationship) చేశారు. ఈ క్రమంలో వారికి కూతురు కూడా పుట్టింది. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో అనుకోని విధంగా సమస్యలు తలెత్తాయి. ప్రియురాలిని వేధించడమే కాకుండా స్నేహితుడిని కూడా ఇంటికి తీసుకెళ్లాడు. యువతి చేతులు, కాళ్లు కట్టేసి.. ఇద్దరూ కలిసి చివరకు దారుణానికి పాల్పడ్డారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 

హర్యానా (Haryana) రాష్ట్రం ఫతేహాబాద్‌ పరిధికి చెందిన యువతి తండ్రి ఆరేళ్ల క్రితం చనిపోయాడు. ఈ క్రమంలో ఆమెకు రెండేళ్ల క్రితం నరేంద్ర అనే యువకుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. 2020 మార్చి నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2021లో వారికి కూతురు కూడా పుట్టింది. అయితే ఇటీవల భార్యను.. భర్తతో పాటూ అత్తమామలు కూడా వేధించడం మొదలెట్టారు. సురేంద్ర రోజూ రాత్రిళ్లు భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు రాత్రి వేళ స్నేహితుడిని తీసుకుని ఇంటికి వెళ్లాడు.

Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే..

అతడితో కలిసి భార్య చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డారు. రోజూ స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేసేవాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని బెదిరించేవాడు. ఈ విషయం అత్తమామలకు తెలిసినా.. కొడుకునే ప్రోత్సహించేవారు. చివరకు ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న సురేంద్ర, అతని స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Suspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్‌కేస్‌ను తెరచి చూడగా..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

drunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా.. videoViral Video: ఈ పిల్లల సాహసం చూస్తే.. శభాష్ అని తీరాల్సిందే.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..videoInstagram videos: ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అవ్వడంపై సలహాలు ఇస్తూ.. ఓ రోజు కారు కొంటున్నా అని యువతిని తీసుకెళ్లి..Bihar News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో.. Cruelty husband: అప్పులు తీర్చడం కోసం భార్యనే బలిపశువును చేశాడు. కొందరు యువకులతో కలిసి అతడు చేసిన నిర్వాకం..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.