అరకులోయలో పర్యాటకుల సందడి

ABN , First Publish Date - 2021-10-17T06:03:20+05:30 IST

దసరా సెలవులు కావ డంతో అందాల అరకులోయను సంద ర్శించే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరు గుతోంది.

అరకులోయలో పర్యాటకుల సందడి
మ్యూజియం ప్రవేశద్వారం వద్ద పర్యాటకులు

 

అరకులోయ, అక్టోబరు 16: దసరా సెలవులు కావ డంతో అందాల అరకులోయను సంద ర్శించే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరు గుతోంది. ప్రస్తుతం బెంగాలీ పర్యాటకులు రావడంతో హోటళ్లు, రిసార్టులు, లాడ్జీలకు వ్యాపారం కొంత వరకు సాగుతోంది. గత రెండేళ్ల నుంచి కరోనా లాక్‌డౌన్ల ప్రభావంతో బెంగాలీ పర్యాట కులు విశాఖ మన్యానికి రాలేదు. సందర్శిత ప్రాంతాలైన మ్యూజియం, గార్డెన్‌ల వద్ద పర్యాటకుల సందడి కనిపించింది.

Updated Date - 2021-10-17T06:03:20+05:30 IST