భయానికి మూలం

ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST

భయం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకన్నా ముందు ‘కోరిక’ అనే సమస్యను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే భయాన్ని మనం అర్థం చేసుకోగలం...

భయానికి మూలం

భయం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకన్నా ముందు ‘కోరిక’ అనే సమస్యను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడే భయాన్ని మనం అర్థం చేసుకోగలం. దాని నుంచి విముక్తి పొందగలం. ‘‘నేను ఫలానా (స్థాయి వ్యక్తిగా) కావాలనుకుంటున్నాను’’ అనే కోరికే భయానికి మూలం. మీరు ఏదో కావాలని కోరుకొని, అలా కాలేనప్పుడు అది భయాన్ని సృష్టిస్తుంది. ఆ ‘ఏదో’ కావాలనే కోరిక ఉన్నంత కాలం మీలో భయం తప్పనిసరిగా ఉంటుంది.

- జిడ్డు కృష్ణమూర్తి


Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST