Viral Video: పెళ్లి వేడుకలో మహిళతో డాన్స్ చేస్తున్నాడో వ్యక్తి.. వారిద్దరి మధ్యలో ఓ కుర్రాడి ఎంట్రీ.. చివరకు..

Published: Fri, 13 May 2022 20:40:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: పెళ్లి వేడుకలో మహిళతో డాన్స్ చేస్తున్నాడో వ్యక్తి.. వారిద్దరి మధ్యలో ఓ కుర్రాడి ఎంట్రీ.. చివరకు..

సరదా జరుగుతున్న కార్యక్రమంలో ఒక్కోసారి అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా మద్యం మత్తులో జరుగుతుంటాయి. కొందరు ఆకతాయిల చేష్టలు అవతలి వారికి ఎక్కడ లేని కోపం తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో అంతా ఓ వ్యక్తి మహిళతో డాన్స్ చేస్తున్నాడు. వీరి మధ్యలో ఓ కుర్రాడు ఎంటరవడంతో అసలు సమస్య మొదలైంది.

యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వివాహ కార్యక్రమంలో అంతా సరదాగా సరదాగా గడుపుతుంటారు. ఈ సందర్భంగా కొందరు యువకులు డాన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఓ వ్యక్తి మహిళను చేయి పట్టి అక్కడికి తీసుకొచ్చి.. ఆమెతో పాటూ డాన్స్ చేస్తాడు. మహిళతో పాటూ డాన్స్ చేస్తుండగా మధ్యలో ఓ కుర్రాడు ఎంటరవుతాడు. ఆ వ్యక్తిని బలవంతంగా ఎత్తుకుని, డాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కింద పడేసేందుకు ప్రయత్నిస్తాడు.

ప్రేయసిని కలిసేందుకు వెళ్తే.. దగ్గరుండి మరీ పెళ్లి చేసి పంపించిన గ్రామస్తులు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

తర్వాత ముఖం మీద గట్టిగా కొడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఈ కారణంగా అప్పటిదాకా ఆహ్లాదకరంగా సాగిన కార్యక్రమంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో మధ్యలో కొందరు కలుగజేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

పెళ్లి విందుకు పిలవలేదని పక్కిటి వ్యక్తుల నిర్వాకమిది.. నేరుగా భోజనాల వద్దకు వెళ్లి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

అసలు వీళ్లు తల్లిదండ్రులేనా..? 11 ఏళ్ల కొడుకు ఉన్న గదిలోకి 22 శునకాలను పంపించి.. రెండేళ్లుగా..భర్త మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్య.. కోడలి ప్రవర్తనపై అత్తింట్లో డౌట్.. పోస్ట్‌మార్టం చేయిస్తే..ఫార్ములా వన్ వెహికల్‌లో దూసుకెళ్తున్న యువకుడు.. ఆ వాహనంతో ఇతడు చేస్తున్న వ్యాపారం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు.. videoసివిల్ ఇంజనీర్‌ జాబ్‌కు గుడ్‌బై.. ఇప్పుడు రోజుకు 6 వేల సంపాదన.. ఇంతకీ ఇతడు చేస్తున్న పనేంటంటే..అంబులెన్స్‌లో నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి.. ఎదురుగా రోడ్డుకు అడ్డంగా ఏనుగు.. చివరకు..కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా ఊహించని ఘటన.. పెళ్లి మంటపంలో కలకలం.. వరుడికి మైండ్‌బ్లాక్..!


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.