కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేయాలి

ABN , First Publish Date - 2022-06-29T06:14:45+05:30 IST

కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేయాలి

కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేయాలి
వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

కొత్తూర్‌, జూన్‌ 28: కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్ధు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్‌ చేస్తూ టీఎ్‌సయూటీఎఫ్‌ కొత్తూర్‌ మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లాకార్యదర్శి రఘపాల్‌, నాయకులు వెంకటేష్‌, మద్దిలేటి, తహీర్‌, రాజేశ్వరీ పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-29T06:14:45+05:30 IST