ప్రోగ్రామ్‌కోడ్‌లో కూడా జాతి విభేదం ఉంటుందా?

ABN , First Publish Date - 2020-09-22T16:18:33+05:30 IST

మీరు తెల్లగా ఉంటేనే థంబ్‌నెయిల్లో కనిపిస్తారా? ట్విట్టర్‌ ఫొటోల వెనక జాతి వివక్ష ఉందా? ఒక ఫొటోలో ఒక శ్వేత జాతికి చెందిన వ్యక్తి, నల్లజాతికి చెందిన వ్యక్తి ఉన్నారనుకోండి..

ప్రోగ్రామ్‌కోడ్‌లో కూడా జాతి విభేదం ఉంటుందా?

మీరు తెల్లగా ఉంటేనే థంబ్‌నెయిల్లో కనిపిస్తారా? ట్విట్టర్‌ ఫొటోల వెనక జాతి వివక్ష ఉందా? ఒక ఫొటోలో ఒక శ్వేత జాతికి చెందిన వ్యక్తి, నల్లజాతికి చెందిన వ్యక్తి ఉన్నారనుకోండి.. ట్విట్టర్‌ దాన్ని ఆటోమేటిగ్గా క్రాప్‌ చేశాక... చూస్తే...  ఫైనల్‌ రిజల్ట్‌ లో తెల్ల ముఖం మాత్రమే మిగులుతోంది. ఎందుకిలా?


వీడియో చూడండి :




Updated Date - 2020-09-22T16:18:33+05:30 IST